అగ్నికి స్వల్పంగా ఆహుతైన పాడుబడిన భవనం
- March 25, 2017
స్థానిక గుదైబియాలో ఒక పాడుబడిన భవనంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. సాధారణంగా ఈ భవంతిని స్థానికులు కాపిటల్ కువైట్ బిల్డింగ్ అని పిలుస్తారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరకి గాయాలు కాలేదని తెలుస్తుంది.ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో అగ్నికీలలు ఆ భవనంని అకస్మాత్తుగా వ్యాపించాయి. వేణు వెంటనే సివిల్ డిఫెన్స్ కు చెందిన అగ్నిమాపకదళం సభ్యులు గుదైబియా లోని "కువైట్ బిల్డింగ్" వద్దకు వేగంగా సన్నివేశ స్ధలానికి చేరుకొని ఎగిసిపడుతున్న జ్వాలలను అదుపులోనికి తెచ్చారు. సివిల్ డిఫెన్స్ లో గుదైబియా ఒక భవనంలో అగ్నికి నాశనమైందని పోలీసులు సన్నివేశం స్ధలానికి చేరుకున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో సంఘటన గూర్చి ధ్రువీకరించారు.ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికి ఎలాంటి గాయాలు కాలేదని నివేదించారు.ఈ వారం ఇసా టౌన్ లో సాంప్రదాయ మార్కెట్ మరియు మినా సల్మాన్ ఇండస్ట్రియల్ ఏరియా లో ఒక గిడ్డంగి వద్ద ఇటువంటి సంఘటనలు రెండుసార్లు జరగ్గా, ఇది మూడో అగ్ని ప్రమాదంగా నమోదు కాబడింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







