'కాజల్ అగర్వాల్' కొత్త యాప్ ప్రారంభం
- March 25, 2017
న్యూయార్క్ కేంద్రంగా కలిగిన ఎస్కాపెక్స్ స్టార్టప్‌తో తన సొంత మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన కాజల్ అగర్వాల్ దక్షిణాది నటి కాజల్ అగర్వాల్ తన అధికారిక మొబైల్ యాప్ 'కాజల్ అగర్వాల్'ను న్యూయార్క్ కేంద్రంగా కలిగిన ఎస్కాపెక్స్తో కలిసి విడుదల చేశారు. ఈ నూతన యాప్ కాజల్ సోషల్ మీడియా ఖాతాలు (ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్)తో అభిమానులను అనుసంధానించడంతో పాటు ఇన్-యాప్ సోషల్ ఫీడ్ ద్వారా ఆమెతో నేరుగా సంభాషించే అవకాశం కల్పిస్తుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







