అజ్మాన్ ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 2 నుంచి 4 వరకు ఈద్ అల్ ఎతిహాద్ సెలవులు
- November 25, 2026
అజ్మాన్: యూఏఈ 55వ జాతీయ దినోత్సవం (ఈద్ అల్ ఎతిహాద్) సందర్భంగా అజ్మాన్ ఎమిరేట్‌లోని ప్రభుత్వ శాఖలు, సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
అజ్మాన్ ప్రభుత్వ మానవ వనరుల శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2026 డిసెంబర్ 2, బుధవారం నుంచి డిసెంబర్ 4, శుక్రవారం వరకు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉంటాయి. అనంతరం డిసెంబర్ 7, సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణ పని వేళలు తిరిగి ప్రారంభమవుతాయి.
ఈ సందర్భంగా యూఏఈ నాయకత్వానికి, ప్రభుత్వానికి, పౌరులకు, నివాసితులకు మానవ వనరుల శాఖ శుభాకాంక్షలు తెలిపింది. దేశం నిరంతరం శాంతి, సౌభాగ్యం, అభివృద్ధితో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని ప్రార్థించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 2 నుంచి 4 వరకు ఈద్ అల్ ఎతిహాద్ సెలవులు
- దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో ప్రారంభించిన షేక్ మన్సూర్ బిన్ మహమ్మద్
- దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్.. పంజాగుట్టలో పైలట్ ప్రాజెక్టు
- 14 దేశాల పై అమెరికా సుంకాల మోత..
- అబుదాబి–కొచ్చి ఇండిగో విమానంలో ప్రయాణికుడి పై దాడి.. వ్యక్తి అరెస్ట్
- నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- కవిత బరిలోకి దిగేది ఆ అసెంబ్లీ స్థానం నుండే !!
- కువైట్‌లో గొర్రెల పెంపకందారులకు డిసెంబర్ 31 వరకు గడువు..!!
- ఒమన్‌లో ప్రారంభమైన ముత్రా కేబుల్ కార్..!!
- పలు కీలక రంగాల్లో ఖతార్–అమెరికా ఒప్పందాలు..!!







