బాలీవుడ్ హీరో చిరు మూవీ లో
- March 25, 2017
మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత ఖైదీ నెం 150 తో రిఎంట్రీ ఇచ్చి తన సత్తాను చాటుకున్నాడు. ఈ హిట్ ఇచ్చిన జోష్ తో 151 మూవీ ఫై ఫుల్ గా కసరత్తులు చేస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ఇప్పటికే ఖాయమైంది. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను చిరు స్వయంగా చేయనున్నారట. అదే రోజున సినిమాలో నటించే కీలక పాత్రధారులను కూడా అనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పటికే కొన్ని కీలక పాత్రలకు సంబంధించి క్యాస్టింగ్ పై క్లారిటీకి వచ్చేశారట.
ఉయ్యాలవాడ మూవీలో ఓ కీలకమైన రోల్ కు..
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ను తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రోబో 2.0 లో విలన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి పరుచూరి బ్రదర్స్ కథ అందిస్తున్నాడు. రామ్ చరణ్ నిర్మాత.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







