జైలుకు ఇండియన్‌ అమెరికన్స్‌ భారీ మోసం..

- March 27, 2017 , by Maagulf
జైలుకు ఇండియన్‌ అమెరికన్స్‌ భారీ మోసం..

పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడిన ఇద్దరు భారతీయ అమెరికన్లకు జైలు శిక్ష పడింది. దాదాపు 200 మిలియన్‌ డాలర్ల క్రెడిట్‌ కార్డు మోసానికి దిగిన విజయ్‌ వర్మ(49), తర్సీం లాల్‌(78) అనే ఇద్దరికి ఏడాదిపాటు జైలు శిక్ష పడింది. వీరికి కోర్టు ఐదువేల డాలర్లను జరిమానా విధించింది. న్యూజెర్సీలో వీరిద్దరు ఓ జ్యూయెలరీ స్టోర్‌ యజమానులుగా ఉన్నారు. 2013లో ఓ పథకం పేరిట దాదాపు 7000 తప్పుడు చిరునామాలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com