ఇరాక్‌లోని మషద్ నగరంలో భూకంపం: ఒకరి మృతి
- April 05, 2017
ఇరాక్‌లోని మషద్ నగరంలో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.1గానమోదైంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మషద్ నగరానికి 76 కిమీల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. కొన్నిచోట్ల భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా ప్రాంతాల్లో సమాచార వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. సహాయక బృందాలు హెలికాప్టర్లలో ఘటనాస్థలికి చేరుకుని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









