మరో ఎదురుదెబ్బ వాట్సాప్‌కు

- April 05, 2017 , by Maagulf
మరో ఎదురుదెబ్బ వాట్సాప్‌కు

ప్రైవసీ నిబంధనల ఉల్లంఘనపై ఇటీవల విమర్శల పాలవుతున్న వాట్సాప్, ఫేస్‌బుక్ లకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. వాట్సాప్‌ ప్రైవసీ పాలసీని సుప్రీం వ్యతిరేకించింది. వీటిపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్‌ 18కి వాయిదా వేసింది. చీఫ్‌జస్టిస్ జేఎస్ ఖెహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com