వృద్ధులు, వికలాంగులకోసం కొత్త సర్వీస్
- April 06, 2017
మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఖతార్‌లో వృద్ధులు, వికలాంగుల కోసం కొత్త సర్వీస్‌ని ప్రారంభించింది. మినిస్ట్రీకి సంబంధించిన సెంట్‌ర్స్‌ని సందర్శించే వృద్ధులు, వికలాంగులు, వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్నవారికి సేవలందించేలా ఈ కొత్త సర్వీస్‌ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అబ్షర్ పేరుతో ఈ సర్వీస్‌ని ప్రారంభించారు. ఉచితంగానే, సేవలు అవసరమైనవారింటికి వెళ్ళి వారికి అవసరమైన సహాయం అందించేలా ఈ సర్వీస్‌ని రూపొందించడం జరిగింది. తమ ఇంటి అడ్రస్‌ని ఆన్‌లైన్‌లో పేర్కొనడం ద్వారా, ముందస్తు అపాయింట్‌మెంట్ తీసుకుంటే, ఇంటివద్దకే అధికారులు వచ్చి, తగిన సేవలు అందిస్తారు. జైల్లో ఉన్నవారు, రిఫార్మేషన్, ప్యునిటివ్ సెంటర్స్‌లో ఉన్నవారికీ ఈ సేవలు వర్తిస్తాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







