మార్చి నెలలో 77 మంది తీవ్రవాద అనుమానితులను అదుపులోకి
- April 07, 2017
రియాద్ - సౌదీ భద్రతా దళాలు 77 మంది తీవ్రవాదఅనుమానితులను మార్చిలో అదుపులోనికి తీసుకొన్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క నఫతహ్ తవాసోల్ వెబ్సైట్లో పోస్ట్ నవీకరణ చేయబడిన తాజా జాబితా తెలిపింది. అనుమానితులను తొమ్మిది దేశాలకు చెందినవారని వీరిలో 53 మంది సౌదీ జాతీయులని మిగిలిన వారిలో 16 మంది టర్కీ దేశీయులు కాగా మరో ఇద్దరు సిరియన్లు,ఒకరు బంగ్లా దేశీయుడని, మరొకరు ఈజిప్షియన్, ఇంకొకరు భారతీయుడిని, ఒకరు నైజీరియా, నేపాలీ మరియు ఒక కువైట్ దేశస్థులు చేర్చారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







