భగ భగ మండిపోయిన మార్చి నెల సాధారణ వేడి కంటే అధికం
- April 07, 2017
మనామా: ఈ ఏడాది మార్చి నెలలో ఎండలు మంది పోయాయి. సాధారణ సగటు ఉష్ణోగ్రత కంటే అధిక వేడిగా ఉన్నట్లు , వాతావరణ డైరెక్టరేట్ జారీ చేసే నెలవారీ వాతావరణ సారాంశం తెలిపింది. నెల సగటు ఉష్ణోగ్రత 21.3 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది ఇది 21.0 డిగ్రీల సెల్సియస్ ఉంది మార్చ్ సాధారణ దీర్ఘకాలిక పైన 0.3 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదైంది. అలాగే గత నెల యొక్క సగటు గరిష్ట ఉష్ణోగ్రత 24.6 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. గత నెల మార్చి 13 వ తేదీన నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 32.2 డిగ్రీల సెల్సియస్ గా బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద నమోదైంది. అలాగే గత నెల మార్చి 1 వ తేదీ అత్యల్ప సగటు కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ గా రికార్డ్ కాబడింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







