ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం
- September 30, 2015
ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, ఈదురుగాలులు సంభవించవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. గాలుల వేగం 25 కెటికి చేరవచ్చు. అల్ రువాయిస్, దోహాలలో వర్షాలు పడవచ్చనీ, మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణమే కనిపించవచ్చని వాతావరణ శాఖ వివరించింది. కొన్ని చోట్ల మబ్బుగా ఉన్నా, చాలా చోట్ల ఎండ కొనసాగుతుందనీ, హఠాత్తుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఉరుములతో కూడిన వర్షం పడవచ్చని చెబుతున్నారు వాతావరణ శాఖఅధికారులు. దేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండవచ్చు. దోహాలో 29, 38గా ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







