ఖరారైన చిరంజీవి 150 వ సినిమా..!!!
- October 01, 2015
మెగా అబిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రం ఎట్టకేలకు ఖరారు అయ్యింది.తమిళ్ లో విజయ్ నటించిన 'కత్తి' రీమేక్ కు చిరు ఓకే చేసినట్లు సమాచారం..అంతే కాదు ఈ చిత్రానికి వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు..గతం లో 'ఠాగూర్' చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.మొదటి నుండి కూడా చిరు 150 వ చిత్రం పూరి దర్శకత్వం వహిస్తాడని అందరు అనుకున్న ఇప్పుడు సీన్ మారింది..ఆ ఛాన్స్ కాస్త వినాయక్ కొట్టేసాడు. మొదటిలో కత్తి చిత్ర రీమేక్ లో ఎన్టీఆర్ , మహేష్ బాబు , రామ్ చరణ్ నటిస్తారని ప్రచారం జరిగిన ప్రభుత్వానికి వ్యతరేకంగా సీన్స్ ఉండడం తో ఆ చిత్రాన్ని రీమేక్ చేయడానికి వారు ముందుకు రాలేదు. కానీ చిరు మాత్రం సినిమాని చాల సార్లు చూసి కొన్ని మార్పులు , చేర్పులు చేసి ఈ సినిమాలో నటించేందుకు రెడీ అయ్యాడు..మొత్తానికి ఈ వార్త తో మెగా అబిమనుల్లో సంబరాలు స్టార్ట్ అయ్యాయి..ఇక సినిమా ఎప్పుడు సెట్స్ ఫైకి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







