ఒమాన్ ట్రాఫిక్‌: ఇంటర్‌ కనెక్టడ్‌ స్ట్రీట్‌ తెరవబడింది

- October 01, 2015 , by Maagulf
ఒమాన్ ట్రాఫిక్‌: ఇంటర్‌ కనెక్టడ్‌ స్ట్రీట్‌ తెరవబడింది

18వ నంబర్‌ స్ట్రీట్‌, సల్తాన్‌ కబూబ్స్‌ హైవేను కలిపే కొత్త వీధిని మస్కట్‌ మున్సిపాలిటీ అధికారికంగా తెరస్తున్నట్లు ప్రకటంచింది. ప్రముఖమైన స్ట్రీట్స్‌ని కనెక్ట్‌ చేస్తుంది ఈ కొత్త స్ట్రీట్‌. ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాల్ని వెల్లడించారు. 18 నంబర్‌ స్ట్రీట్‌, సుల్తానన్‌ కబూస్‌ హైవే, మరియు మస్కట్‌ ఎక్స్‌ప్రెస్‌ వే మాత్రమే కాకుండా సల్తాన్‌ కబూస్‌ గ్రాండ్‌ మసీదుని కూడా కలుపుతుంది ఈ కొత్త స్ట్రీట్‌. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి రూపొందిన ఈ కొత్త మార్గాన్ని వినియోగించుకోవాల్సిందిగా అధికారులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com