ఒమాని-ఇండియన్ సైనిక కమిటీ ఢిల్లీలో సమావేశం
- April 17, 2017
ఉమ్మడి ఒమాని-భారత సైనిక కమిటీ సమావేశం సోమవారం న్యూఢిల్లీలో రక్షణ మంత్రిత్వ శాఖ భవనం వద్ద జరిగింది.ఒమాని వైపు రక్షణ మంత్రిత్వ శాఖ వద్ద కార్యదర్శి జనరల్ మహమ్మద్ బిన్ నాసర్ అల్ రాసిబి భారత జట్టు తరుపున భారత రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క సహాయ కార్యదర్శి జి.మోహన్ కుమార్, నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించబడింద ఇరువురు నేతలు రెండు దేశాలకు సంబంధించి రక్షణ మంత్రిత్వశాఖల మధ్య సహకారం గూర్చి చర్చించారు మరియు ఈ సమావేశంలో కార్యక్రమం జాబితాలో సంఖ్య వారీగా అంశాల వారీగా చర్చించారు. ఈ సమావేశంలో సుల్తానేట్ దౌత్యాధికారి భారతదేశంకు విచ్చేసారు మరియు రెండు దేశాల వైపులా నుండి కమిటీ సభ్యులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







