శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 2.30కిలోల బంగారం స్వాధీనం
- April 20, 2017
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. జడ్డా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విమానంలో రూ.75లక్షలు విలువ చేసే 2.35 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని ఇద్దరు మహిళలకు విడివిడి బాక్సుల్లో అప్పగించి శంషాబాద్ విమానాశ్రయంలో ఓ వ్యక్తికి ఇవ్వాంలంటూ స్మగ్లింగ్ ముఠా చెప్పినట్లు గుర్తించారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు బంగారం పట్టుకున్నప్పటికీ విషయం బయటకు పొక్కకుండా కస్టమ్స్ అధికారులు జాగ్రత్త పడ్డారు. ఆ మహిళలను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







