21న విడుదలకానున్న 'పిశాచి-2'
- April 20, 2017
కన్నడంలో విడుదలైన హారర్ చిత్రాన్ని తెలుగులో 'పిశాచి 2' పేరుతో డబ్ చేసి, ఈ నెల 21న విడుదల చేస్తున్నారు సమర్పకులు సాయి కట్. ఓ పిశాచి కారణంగా గ్రామీణులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, దుర్గామాత దీవెనలతో ఎలా బయటపడ్డారు అనేదే ఈ చిత్ర కథాంశమని నిర్మాతలు ఎన్. శ్రీనివాసరెడ్డి, టి. మురళీకృష్ణ తెలిపారు. కన్నడంలో మాదిరిగానే తెలుగులోనూ ఈ సినిమా చక్కని విజయాన్ని సాధిస్తుందనే ఆశాభావాన్ని హీరోయిన్ శిప్రాగౌర్ వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







