నేడు జరగనున్న సి ఎస్ ఐ చర్చి యొక్క నాల్గవ వార్షికోత్సవం
- April 20, 2017
చర్చి అఫ్ సౌత్ ఇండియా బహ్రెయిన్ దక్షిణ కేరళ డియోసెస్ చర్చి యొక్క నాలుగో వార్షికోత్సవ వేడుక నేడు ( శుక్రవారం ) జరుపుకోనుంది. ఉమ్ అల్ హస్సాం లోని బ్యాంకాక్ హాల్ వద్ద రాత్రి 8 గంటలకు జరగనుంది. బిషప్ రెవరెండ్ ధర్మరాజ్ రసలం ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. బహ్రెయిన్ లోని వివిధ క్రైస్తవ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రైస్తవ గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా, రేపు ఏప్రిల్ 22 వ తేదీ (శనివారం ) రోజున కృతజ్ఞాతార్పణలు మరియు పవిత్ర మతకర్మలు సెయింట్ క్రిస్టోఫర్ కేథడ్రల్ వద్ద నిర్వహించబడతాయని చర్చి అఫ్ సౌత్ ఇండియా బహ్రెయిన్ దక్షిణ కేరళ డియోసెస్ సంఘకాపరి రెవరెండ్ సుజిత్ సుగతం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







