నేడు జరగనున్న సి ఎస్ ఐ చర్చి యొక్క నాల్గవ వార్షికోత్సవం

- April 20, 2017 , by Maagulf
నేడు జరగనున్న సి ఎస్ ఐ  చర్చి యొక్క నాల్గవ వార్షికోత్సవం

 చర్చి అఫ్ సౌత్ ఇండియా బహ్రెయిన్ దక్షిణ కేరళ డియోసెస్  చర్చి యొక్క నాలుగో వార్షికోత్సవ వేడుక నేడు ( శుక్రవారం ) జరుపుకోనుంది. ఉమ్ అల్ హస్సాం లోని  బ్యాంకాక్ హాల్ వద్ద  రాత్రి 8 గంటలకు జరగనుంది. బిషప్ రెవరెండ్ ధర్మరాజ్ రసలం ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.   బహ్రెయిన్ లోని  వివిధ క్రైస్తవ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రైస్తవ గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా, రేపు  ఏప్రిల్ 22 వ తేదీ (శనివారం ) రోజున కృతజ్ఞాతార్పణలు మరియు పవిత్ర మతకర్మలు సెయింట్ క్రిస్టోఫర్ కేథడ్రల్ వద్ద నిర్వహించబడతాయని చర్చి అఫ్ సౌత్ ఇండియా బహ్రెయిన్ దక్షిణ కేరళ డియోసెస్ సంఘకాపరి రెవరెండ్  సుజిత్ సుగతం ఒక ప్రకటనలో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com