బాలీవుడ్ నటుడు వినోద్‌ఖన్నా ఇక లేరు

- April 27, 2017 , by Maagulf
బాలీవుడ్ నటుడు వినోద్‌ఖన్నా ఇక లేరు

ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్‌ఖన్నా ఇక లేరు.. క్యాన్సర్‌తో కొంతకాలంగా ఆయన బాధపడుతున్నారు. 1968లో వినోద్‌ఖన్నా సినీరంగ ప్రవేశం చేశారు.  సుమారు 141 సినిమాల్లో నటించిన  వినోద్‌ఖన్నా ఎందరో మనుసుల్ని దోచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com