విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి హజ్‌యాత్రకు నో
- April 29, 2017
హజ్ యాత్రికుల కోసం నవ్యాంధ్రలో విజయవాడ(గన్నవరం) ఎయిర్ పోర్టు నుంచి విమానాల అవకాశాలు దాదాపు మృగ్యమయ్యాయి. మరో రెండు నెలల్లో హజ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో, విజయవాడకు అనుమతి వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. విభజన తర్వాత.. కూడా ఆంధ్రప్రదేశలోని లక్షలాది మంది ముస్లిం సోదరులు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచే హజ్ యాత్రకు వెళ్లాల్సి వస్తోంది. ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు విజయవాడ నుంచే సౌదీ అరేబియా వెళ్లేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికోసం కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్స శాఖలు కూడా రంగంలోకి దిగాయి. రెండు నెలలుగా ఈ విషయంలో ప్రతిష్ఠంభన ఏర్పడటంతో విజయవాడకు అవకాశం వచ్చే పరిస్థితి లేదనే తెలుస్తోంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







