ఒమన్ రోడ్డు ప్రమాదంలో పాఠశాల బాలిక మృతి

- May 04, 2017 , by Maagulf
ఒమన్ రోడ్డు ప్రమాదంలో పాఠశాల బాలిక మృతి

 వాహనం ' ఢీ ' కొట్టడంతో  ఏడేళ్ల వయస్సు ఉన్న ఒక విద్యార్థిని చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు.ఆ బాలికను ఇంటి నుంచి పాఠశాలకు నడిచే వెళుతుండగా , కారు లేదా బస్సు ఆమెను బలంగా  తాకి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.గత ఏడాది అక్టోబర్లో సైతం, ఒక 14 ఏళ్ల విద్యార్థి వాహనం డీ కొనడంతో మృతి చెందిది మరియు అదనపు ట్యూషన్ తరగతులకు నుండి ఇంటికి నడుస్తున్న సమయంలో ప్రమాదానికి గురై మరణించింది .హఫ్రియా రౌండ్అబౌట్ సమీపంలో రువిలో రహదారికి  ఒక పక్క దాటి వెళుతున్నప్పుడు  జాఫెర్ వద్ద  డీ కొనడంతో  దారుణంగా చనిపోయాడు.ట్యూషన్ పాఠాలు  ముగించుకొని స్నేహితులను విడిచిపెట్టి ఇంటికి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు  నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలిపిన సమాచారం ప్రకారం, 2016 లో ప్రమాదాల సంఖ్య 2015 తో తగ్గిపోయింది.మరణాల రేటు ముఖ్యంగా విదేశీ  డ్రైవర్ల కారణంగా పెరిగింది. 2015 ఏడాదిలో  6,279 ప్రమాదాలు జరగ్గా , 2016 నాటికి ప్రమాదాల సమాఖ్య 4,219 ట్రాఫిక్ ప్రమాదాలు సంభవించాయి, గత ఏడాది వాటి సంఖ్య 32.8 శాతం పడిపోయాయి. అయితే 2015 లో రోడ్డు ప్రమాదాల్లో 675 మంది ప్రాణాలు కోల్పోగా, 2016 నాటికి 692 మంది మరణించడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com