సౌదీలో తెలంగాణ వాసి మృతి
- May 05, 2017
సౌదీ అరేబియా దేశంలో ఓ తెలుగు వ్యక్తి ఆకస్మికంగా మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలకేంద్రానికి చెందిన ఎండీ హుస్సేన్(34) గురువారం రాత్రి గుండెపోటుకు గురై మృతిచెందినట్లు అక్కడి అధికారులు కుటుంబసభ్యులకు తెలిపారు. బక్రీద్ తర్వాత ఎండీ హుస్సేన్ సౌదీకి వెళ్లినట్లు తెలిసింది. గతంలో కూడా హుస్సేన్ సౌదీ వెళ్లి అక్కడ 2 సంవత్సరాలు పనిచేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హుస్సేన్ మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







