డల్లాస్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

- May 07, 2017 , by Maagulf
డల్లాస్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

అమెరికా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరానికి చేరుకున్నారు. అక్కడి ప్రవాస తెలుగువారు బాబు బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. ఇర్వింగ్‌లో ఏపి ఎన్నార్టీ, ఎన్నారై టిడిపి వారు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. అమెరికాలోని తెలుగువారు తమను ఎంతో ఆదరిస్తున్నారని...ప్రవాస తెలుగువారి అభివృద్దికి తమవంతు కృషిచేస్తామని చంద్రబాబు అన్నారు. డెల్ ప్రతినిధులు సీఎం ను కలిసారు. ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com