ఇప్పుడు పోస్టల్ కార్యాలయాలలో దుబాయ్ ట్రాఫిక్ జరిమానాలు చెల్లించవచ్చు

- May 07, 2017 , by Maagulf
ఇప్పుడు పోస్టల్ కార్యాలయాలలో దుబాయ్ ట్రాఫిక్ జరిమానాలు  చెల్లించవచ్చు

దుబాయ్:వినియోగదారుడు ఇక పోస్ట్ ఆఫీస్ వద్ద పార్కింగ్ కార్డులను కొనుగోలు చేయవచ్చు.దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీతో వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఎమిరేట్స్ పోస్ట్ గ్రూప్ దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్ ద్వారా వినియోగదారులకు వివిధ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సేవలను అందిస్తోంది, పార్కింగ్ కార్డుల కొనుగోలు, ప్రత్యక్షంగా ఎలక్ట్రానిక్ అనుసంధానం  మరియు విక్రయాల ద్వారా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ట్రాఫిక్ జరిమానాలు చెల్లింపులు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ యొక్క బహుళ రకాల  రవాణా వ్యవస్థను ఉపయోగించుకునే ప్రయాణీకులను అనుమతించే నోల్  కార్డుల (దుబాయ్ లో మాత్రమే) .ఎమిరేట్స్ పోస్ట్ గ్రూప్ దుబాయ్ పార్కింగ్ కార్డులను 30 ధిర్హాం , 50 ధిర్హాం మరియు 100 ధిర్హాం  అన్ని విభాగాలలో అందిస్తుంది. ఎమిరేట్స్ పోస్ట్ గ్రూప్ యొక్క ప్రధాన వాణిజ్య అధికారి ఒబాద్ అల్ ఖాటామి మాట్లాడుతూ, "మా పోస్ట్ ఆఫీస్ల ద్వారా దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వినియోగదారుల బహుళ  సేవల ఉత్పత్తులను అందించడం ద్వారా మా భాగస్వామ్యాన్ని పటిష్టపరచడానికి సంతోషిస్తున్నాము. మా విస్తృతమైన పోస్టల్ నెట్వర్క్ ద్వారా వినియోగదారులకు నాల్ కార్డులను అందించడం ద్వారా రవాణా వ్యవస్థలో మేము కీలక పాత్ర పోషించనున్నామని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com