Jio కి పోటీగా BSNL కొత్త ఆఫర్స్

- May 08, 2017 , by Maagulf
Jio కి పోటీగా BSNL కొత్త ఆఫర్స్

మిగతా టెల్కో లకు గట్టి పోటీ ఇవ్వటానికి BSNL .సమ్మర్ డాటా బొనాంజా పేరుతో ప్రత్యేక డాటా ఆఫర్లను ప్రకటించింది. 
మరి అవేంటో చూడండి. 
అందులో మొదటిది రూ.78లతో రీచార్జి చేసుకున్న వారు5 డేస్ లో 2.2 జీబీ డాటా వాడుకోవచ్చు.
రెండవది రూ.98 దీనిలో రూ.98లకు 1.2 జీబీ డాటాను 14 రోజుల్లో, రూ.155లకు 2.2 జీబీని 15 రోజుల్లో వాడుకోవచ్చు .
మూడవది రూ.156తో రీఛార్జ్ చేస్తే 3.2జీబీని 10 రోజుల్లో, రూ.198తో రీచార్జి చేసుకున్న వారు 3.2 జీబీ డాటాను 24 రోజుల్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది.
నాలుగవది రూ.212 దీనిలో రీచార్జ్ చేసుకుంటే యూజర్స్ 10 జీబీ డాటా వరకు పొందవచ్చు మరియు దీని వాలిడిటీ 30 డేస్
రూ. 3099 రీచార్జీ చేసుకుంటే అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, 1500 ఎస్‌ఎంఎస్, రోజుకు 80 కేబీపీఎస్ స్పీడ్‌తో 1జీబీ డాటా, దీని యొక్క వాలిడిటీ 90 డేస్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com