ఫోర్జరీ: బ్యాంక్ ఉద్యోగికి మూడేళ్ళ జైలు
- May 09, 2017
కతర్:బ్యాంకు ఉద్యోగికి మూడేళ్ళ జైలు శిక్షను కోర్ట్ ఆఫ్ అప్పీల్ విధించింది. జైలు శిక్ష ముగిశాక అతన్ని డిపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. అధికారిక రికార్డుల్ని ఫేక్ చేయడం, ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులకు లోన్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా సహాయం చేయడం వంటి నేరారోపణలు నిరూపించబడ్డాయి. మొత్తం 5 మిలియన్ ఖతారీ రియాల్స్కి పైగా లోన్ కోసం నిందితుడు ఈ నేరానికి పాల్పడ్డాడు. డాక్యుమెంట్లను ఫేక్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా లోన్ మంజూరు చేయడం వంటి అభియోగాలపై ప్రధమ నిందితుడికి కఠిన శిక్ష విధించారు. అంతకు ముందు బ్యాంక్ అధికారికి 8 ఏళ్ళ జైలు శిక్షను, ఈ కుట్రలో పాల్గొన్న మరో ఇద్దరికి రెండేళ్ళ జైలు శిక్షను విధించింది.
తాజా వార్తలు
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసేకు రాష్ట్రపతి నుండి క్రెడెన్షియల
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!
- మొహర్రంకు ముందు హుస్సేనియా ప్రతినిధులతో సమావేశం..!!
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్









