ఫిఫా అధికారిక స్పాన్సరర్ ఖతార్ ఎయిర్ వేస్
- May 10, 2017
ఖతార్ ఎయిర్ వేస్, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఫిఫా) అధికారిక భాగస్వామి అలాగే అధికారిక ఎయిర్‌లైన్‌గా ప్రకటితమయ్యింది. 2022 వరకు స్పాన్సర్షిప్ ప్యాకేజీ డీల్ కుదిరినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఫిఫా కాన్ఫెడరేషన్స్ కప్ 2017, 2018 ఫిఫా వరల్డ్ కప్ రష్యా, ఫిఫా క్లబ్ వరల్డ్ కప్, ఫిఫా విమెన్స్ వరల్డ్ కప్, 2022 ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ వంటి ఈవెంట్స్‌కి ఖతార్ ఎయిర్ వేస్ స్పాన్సరర్‌గా వ్యవహరించనుంది. తదుపరి రెండు ఫిఫా వరల్డ్ కప్ పోటీల కోసం మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ హక్కుల్ని ఖతార్ ఎయిర్వేస్ కలిగి ఉంటుంది. ఫుట్‌బాల్ క్రీడకు సంబంధించి గణనీయమైన అభివృద్ధి దదిశగా జ్యురిచ్ కేంద్రంగా 1904లో స్విస్ చట్టం ప్రకారం ఫిఫా అసోసియేషన్ ఏర్పాటయ్యింది. ఖతార్ ఎయిర్ వేస్, 150 బిజినెస్ మరియు లీజర్ డెస్టినేషన్స్‌ని 192 మోడ్రన్ ఫ్లీట్ ఎయిర్ క్రాఫ్ట్‌లను కలిగి ఉంది.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









