బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కాలిఫోర్నియాలో హ్యాపీ బర్త్ డే
- May 12, 2017
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కాలిఫోర్నియా లో తన 34 వ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకొంది. భర్త డేనియల్ వెబర్ గ్రీటింగ్స్ చెబుతుండగా, చైనా నుంచి వచ్చిన సినీ దర్శక నిర్మాతలు కూడా ఆమెకు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ మధ్య బాలీవుడ్ సినిమాలకి కొంత గ్యాప్ ఇచ్చిన సన్నీ యూ ఎస్ లో సేద దీరుతోంది. ఈమె తాజా సినిమా తేరా ఇంతెజార్ త్వరలో విడుదల కానుంది.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









