ఖతార్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ వృద్ధి
- October 06, 2015
ఖతార్‌లో రెండో క్వార్టర్‌కి గాను కాస్ట్ ఆఫ్ లివింగ్ 1.1 శాతం నమోదైంది. ఇంటి అద్దెలు, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్ మరియు పొగాకు ఉత్పత్తుల ధరలు పెరగడమే దీనికి కారణం. హౌసింగ్, వాటర్, ఎలక్ట్రిసిటీ మరియు గ్యాస్ విభాగాల్లో 21.89 శాతాన్ని సీపీఐ నమోదు చేసింది. ఈ విభాగాల్లో 2.4 శాతం పెరుగుదల నమోదైంది. ఇంధనం, నీరు వంటివి స్థిరంగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. వస్త్రాలు, పాదరక్షలు 0.9 శాతం వృద్ధి సాధించాయి. హౌస్‌హోల్డ్‌లో కూడా అదే వృద్ధి కనిపించింది. ఫర్నిచర్, టెక్స్టైల్ రంఆలు వృద్ధిరేటుని నమోదు చేయలేదు. రెస్టారెంట్స్, హోటల్స్ సిగ్మెంట్లో 0.7 శాతం పెరుగుదల చోటుచేసుకుంది. ఫుడ్, బీవరేజెస్ వంటివాటిల్లో కూడా చెప్పుకోదగ్గ పెరుగుదల నమోదైంది. కమ్యూనికేషన్ సిగ్మెంట్లో 1 శాతం తగ్గుదల నమోదయ్యింది.
--వి.రాజ్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









