సూపర్ స్టార్ రాజకీయ ప్రవేశంపై సానుకూల సంకేతాలు
- May 19, 2017
తమిళసూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై గత కొంత కాలంగా వస్తున్న ఊహాగానాలకు ఊతమిచ్చేలా ఆయన ఇవాళ వ్యాఖ్యలు చేశారు.. వరుసగా అయిదవరోజు ఆయన ఇవాళ మరోసారి అభిమానులతో భేటీ అయ్యారు.. అస్తసవ్యస్థంగా నేటి రాజకీయలు ఉన్నాయన్నారు.. ఇలాంటి రాజకీయ పరిస్థితి మారాల్సి ఉందన్నారు.. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థ ప్రజల గురించి ఆలోచించటం లేదన్నారు. దీనిని మార్చాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.. నాకుమీలో కొందరికి ఉన్నట్టుగానే పని ఉంది.. బాధ్యతలు ఉన్నాయని అని చెప్పిన రజనీ కానీ అంతిమంగా యుద్ధం అవసరమైతే మాత్రం వెనుకడుగు వేయకుండా చేద్దాం అని అని పేర్కొన్నారు
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







