విడుదలైన అందగాడు ట్రైలర్
- May 20, 2017
వరుస హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ ..గత చిత్రం కిట్టు ఉన్నాడు జాగ్రత్త తో ప్లాప్ చవిచూశాడు..ఈ దెబ్బ తో తాజాగా చేసిన అంధగాడు చిత్రం ఫై భారీ గా ఆశలు పెట్టుకున్నాడు. రాజ్ తరుణ్- హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న అంధగాడు మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. వెలింగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బేనర్ పై తెరకెక్కబోతుంది.
శేఖర్ చంద్ర చిత్రానికి సంగీతం అందించగా , ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్స్ ని ఒక్కొక్కటి చొప్పున నెట్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్న టీం త్వరలో ఆడియో వేడుక జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో రాజ్ తరుణ్ అంధుడిగా కనిపిస్తుండగా, ఈ పాత్రలో రాజ్ అద్భుతంగా నటించాడంటూ చిత్ర యూనిట్ చెపుతున్నారు . ఇక ఈ ట్రైలర్ ఫై ఓ లుక్ వెయ్యండి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









