జూన్ 1 నుండి ఆరుబయట పనిచేసే కార్మికులకు మధ్యాహ్నం మూడు గంటల విరామం
- May 22, 2017
మస్కట్:ఎండలలో వెలుపల పనిచేసే కార్మికుల కోసం మధ్యాహ్నవిరామ నిబంధన జూన్ 1 వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదివారం మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్లో ప్రకటించారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకుఅధిక ఉష్ణోగ్రతలు నమోదు కాబడుతున్న సమయాలలో నిర్మాణ స్థలాలలో మరియు బహిరంగ ప్రదేశాలలో పనిచేయకూడదని పేర్కొంది. కార్మికుల వృత్తిపరమైన ఆరోగ్య మరియు భద్రతకు ప్రతి సంవత్సరం ఈ మంత్రిత్వశాఖ నిర్వహిస్తుంది. ప్రస్తుత వేసవిలో యెండల ధాటికి పాదరసం స్థాయి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ పైకి చేరుకొంది. ఎండలలో వెలుపల పనిచేసే కార్మికులు జూన్ 1 వ తేదీ నుండి మూడు నెలల పాటు మధ్యాహ్నవిరామ నిబంధన ప్రారంభమవుతుంది. మంత్రిత్వ శాఖ నుండి వెలువడిన ఈ చల్లని వార్తగా మారింది.నిర్మాణ మరియు ఎండలలో ఆరుబయట కష్టించి పనిచేసే వేలాదిమంది కార్మికులకు ఎంతో ఉపశమనం కలిగించాయి.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







