త్వరలో పెళ్లిచేసుకోనున్న జబర్దస్త్ షో హైపర్ ఆది
- May 24, 2017
సీరియల్స్ పోటీను తట్టుకొని టాప్ రేటింగ్ లో దూసుకొని పోతున్న షో జబర్దస్త్ షో... ఈ షో ద్వారా చాలా మంది కామెడియన్స్ గా వెలుగులోకి వస్తున్నారు.. తాజాగా జబర్దస్త్ షో కి మెయిన్ అట్రాక్షన్ గా ఉన్న వ్యక్తి ఎవరంటే వెంటనే హైపర్ ఆది అని వస్తుంది ఆన్సర్. చిన్న పాత్రతో జబర్దస్త్ షో లో అడుగు పెట్టిన హైపర్ ఆది.. తనదైన స్టైల్ లో పంచ్ లు వేస్తూ.. అందరినీ ఆకట్టుకొని ఇప్పుడు తనే సొంతం గా స్కిట్స్ చేస్తూ లీడర్ గా టీం ని లీడ్ చేస్తున్నాడు. ఎక్కువగా ఆడవారి మీద, భార్య భర్తల బంధం పై సెటైర్స్ వేసే హైపర్ ఆది త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఓ సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ఆది... ఆ సీరియల్ లో నటిస్తోన్న నటిని చూసి ఇష్టపడ్డాడట.. ఆ నటి కూడా ఆదిని ఇష్టపడి మాట్లాడడంతో ఇద్దరి స్నేహం ప్రేమగా మారింది అని .. త్వరలో పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్‌వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









