జూలైలో రజనీ పార్టీ ప్రకటన చేయనున్నారా??
- May 27, 2017
రజనీకాంత్ ఇంకా రాజకీయాల్లోకే ప్రవేశించలేదు. అప్పుడే ఆయనకు తలనొప్పులు మొదలయ్యాయి. ఇంటా బయటా ఎక్కడికి వెళ్లినా అంతా పొలిటికల్ ఎంట్రీ గురించే అడుగుతున్నారు. ఈ పరిస్థితి తలైవాకు చిరాకు తెప్పిస్తోంది. దయచేసి నా పని నన్ను చేసుకోనివ్వండంటూ మీడియాను కోరాడు. రజినీ సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్ జూలైలో రజనీకాంత్ తన పార్టీ ప్రకటన చేయనున్నారన్న ప్రకటనతో తమిళనాట ఆసక్తికర చర్చ మొదలైంది. మరోవైపు, రజనీ రాజకీయాల్లోకి రావద్దంటూ కమల్ హాసన్ మరోసారి రజినీ పొలిటికల్ ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో రజినీ మాత్రమే కాదు.. ఏ యాక్టర్ కూడా రాజీకాయల్లోకి రావద్దని సూచించారు కమల్. ఐతే రజినీ తమిళుడుగా పుట్టనందున సీఎంకు అనర్హుడన్న వాదన సరికాదని..ఎవరైనా రాష్ట్రానికి సేవ చెయ్యొచ్చని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు









