రేపటి నుండి భారత్ దేశంలో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం
- May 27, 2017
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ మాసం రేపటి నుంచి భారత్ దేశంలో ప్రారంభం కానుంది.. ఆదివారం ప్రకారం నెలవంక కన్పించింది.. దీంతో ముస్లిం సోదరసోదరీమణులు రేపటి నుంచి రంజాన్ ఉపవాసాలు చేపట్టనున్నారు..
రంజాన్ సందర్భంగా దుకాణాల పనివేళ్లలో మార్పు చేశారు.. ఈ సందర్భంగా దుకాణాలు ఎక్కువ సమయం దాకా తెరిచేఉంచేదాకా అనుమతిచ్చారు అయితే మహిళలు మాత్రం రాత్రి 8.30 గంటల వరకు విధుల్లో ఉండాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!







