మోడీతో ప్రియాంక చోప్రా భేటీ

- May 30, 2017 , by Maagulf
మోడీతో ప్రియాంక చోప్రా భేటీ

బెర్లిన్‌: జర్మన్‌ పర్యటనలో ఉన్న భారతప్రధాని మోడీని బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా బెర్లిన్‌లో కలిశారు.. తనసినిమా బేవాచ్‌ ప్రమోషన్‌ కోసం ప్రియాంకా చోప్రా బెర్లిన్‌ వెళ్లారు. ప్రధాని మోడీ బెర్లిన్‌ వచ్చారనే విషయాన్ని తెలుసుకున్న ప్రియాంకా ఆయనతో కలిసి ఫొటోదిగారు.. అనంతరం ఆఫొటోను ట్విట్టర్‌లో పోస్త్‌చేస్తూ బెర్లిన్‌లో ప్రధాని మోడీని కలిసి మాట్లాడటం చాలా సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com