ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు..!
- June 01, 2017
నైరుతి రుతుపవనాలు క్రమంగా తెలుగురాష్ట్రాలకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే వీటి ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఏపీ, తెలంగాణలో ఇప్పటికీ ఎండ తీవ్రత కొనసాగుతోంది. పశ్చిమగాలుల ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 6 న రుతుపవనాలు అనంతపురం దగ్గర ఏపీలో ప్రవేశిస్తాయంటున్న ఆంధ్రా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ భానుకుమార్.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







