లేట్ వయసులో హాట్ సాంగ్ చేస్తున్నఊర్మిళ
- June 04, 2017
రంగీలాలో ఓ ఊపు వూపేసిన ఊర్మిళ గుర్తుందా? అదేనండి తెలుగులో అంతం, గాయం, అనగనగా ఒకరోజు లాంటి సినిమాలు చేసింది. ఆ తర్వాత రంగీలాతో బాలీవుడ్లో సెటిలైపోయిన ఊర్మిళ, గ్లామర్‌తోపాటు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేసింది. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకుని వెండితెరక కాస్త గ్యాప్ ఇచ్చింది.
ఇప్పుడు మళ్ళీ ఐటెంసాంగ్‌తో బాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వబోతోందట ఊర్మిళ. టీ- సిరీస్ ప్రొడ్యూస్ చేస్తోన్న 'రైతా'లో హంగామా చేయనుంది. 43 ఏళ్ల వయసులో స్పెషల్ సాంగ్ వర్కవుట్ అవుతుందా అని అంటున్నారు ఆమె అభిమానులు.
తమ మూవీకి అదే హైలైట్ అవుతుందనేది మేకర్స్ మాట. అప్పట్లో 'చైనా గేట్'లో ఊర్మిళ చేసిన ఐటెంసాంగ్ ఇప్పటికీ పాపులరే!
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్‌లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్‌లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









