సీఆర్‌పీఎఫ్ రిక్రూట్‌మెంట్-2017

- June 07, 2017 , by Maagulf
సీఆర్‌పీఎఫ్ రిక్రూట్‌మెంట్-2017

మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 661పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు జూలై07,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ సంస్థ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
పోస్టు పేరు: స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్
జాబ్ పోస్టింగ్: ఇండియా
డెడ్ లైన్:జూలై07,2017
స్పెషలిస్టు మెడికల్ ఆఫీసర్ పోస్టులు(డిప్యూటీ కమాండెంట్):232
విద్యార్హత: ఫస్ట్, సెకండ్ షెడ్యూల్ లో సూచించిన విధంగా అలోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కు సంబంధించిన విద్యార్హత కలిగి ఉండాలి. లేదా మూడవ షెడ్యూల్ లో సూచించిన విధంగా పార్ట్-2 పీజీ డిగ్రీ కలిగి ఉండాలి.
పే స్కేల్: రూ.67,700-రూ.208700/ఒక నెలకు
మెడికల్ ఆఫీసర్(అసిస్టెంట్ కమాండెంట్):429పోస్టులు
విద్యార్హత: ఫస్ట్, సెకండ్ షెడ్యూల్ లో సూచించిన విధంగా అలోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కు సంబంధించిన విద్యార్హత కలిగి ఉండాలి.
పే స్కేల్: రూ.56,100-రూ.177500/ఒక నెలకు
వయో పరిమితి: స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్(డిప్యూటీ కమాండెంట్-గరిష్టంగా 30)ఏళ్లు
మెడికల్ ఆఫీసర్(అసిస్టెంట్ కమాండెంట్)-గరిష్టంగా 30ఏళ్లు
ఎంపిక విధానం: వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com