సిఎం వైఫ్ తో భేటీ అయిన తలైవా
- June 08, 2017
సూపర్‌స్టార్ రజనీకాంత్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ సతీమణి అమృత ఫడణవిస్ని కలిశారు. రజనీ కాంత్ లేటెస్ట్ చిత్రం 'కాలా' షూటింగ్ కొంత భాగం ముంబయిలో జరుపుకుటుంది.
షూటింగ్ అనంతరం రజనీ .. అమృతని కలిసి పలు సామాజిక అంశాలపై చర్చించారు. ఈ విషయాన్ని అమృత ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ.. 'లెజెండ్‌ని కలిసినందుకు గొప్పగా భావిస్తున్నాను. పద్మవిభూషణ్ గ్రహీత రజనీ పలు సామాజిక కార్యక్రమాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు' అని ట్వీట్ చేశారు.
కాగా, రజనీకాంత్ రాజకీయాల్లో వస్తున్నారు అనే తరుణంలో ఆయన ప్రతీ భేటి రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుటుంది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







