బుర్రకు మేత
- April 25, 2015హలో!! ఈ వారం మీ కోసం ఒక చక్కటి చిక్కు ముడిని తెచ్చాం. మరి మేరు రెడీగా ఉన్నారా ఆ ముడి విప్పటానికి??? సరే 1...2..3... గో!!

చూసారు కదండి ఈ బ్లాక్ ని. ఇందులో ప్రతి గడిలో 1 నుండి 5 వరకు అంకెలను నింపాలి, కానీ మీరు నింపే అంకె అటు అడ్డం లోనూ నిలువు లోనూ అకసారి మాత్రమే ఉపయోగించాలి. ప్రతి అంకె (రంగుల క్రమం లో) యొక్క ఎడమ అంకె 1 నుండి 5 అంకెల లో +,-,*, / ఈ సూత్రాలను అనుసరించి పొందినవి. ఉదా: మొదటి గడి లోని 45 = 3*5*3.
అందరికి వచ్చేసింది కదూ. ఇదిగో కింద ఇచ్చిన దానితో సరిచూసుకోండి మరి.

----- శ్రీవాణీ, దుబాయ్, యు ఏ యి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









