ఒమనీ బాలుడు సురక్షితం...కిడ్నాప్ యత్నం విఫలం : రాయల్ ఒమన్ పోలీస్
- June 12, 2017
మస్కట్ : స్నేహితులకు ,కుటుంబ సభ్యులకు కనబడకుండా పోయిన ఒక యువ ఒమనీ బాలుడి నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. తనను కిడ్నాప్ చేసేందుకు యత్నించారని ఆ బాలుడు విశ్వసితున్నాడు. పోలీస్ అధికారులు13 ఏళ్ల బాలుడిని సురక్షితంగా కనుగొన్నారు. ఆ బాలుడిని గుర్తు తెలియని కొందరు దాచిన తర్వాత పోలీసు అధికారులు కనుగొన్నట్లు ధృవీకరించారు. విరిగిన కిటికీ ఉన్న ఒక ఊదా రంగు కారు కోసం వెతికినట్లు చెప్పారు.ఈ సంఘటన మబెల్లా, మసాట్ గవర్నరేట్ లో శనివారం ఉదయం జరిగింది . అపరాధ పరిశోధకులు బాలుని కుటుంబ సభ్యులను విచారణ చేసినట్లు చెప్పారు: " ఆ బాలుడిని అపహరించబడలేదు, కానీ అతన్ని ఎక్కడో దాచిపెట్టినట్లు తర్వాత అతనిని అక్కడ్నుంచి వేరేచోటకు తరలించాలని భావించారని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









