అక్టోబర్ 16న బ్రూస్ లీ విడుదల
- October 13, 2015
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బ్రూస్ లీ'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 16న విడుదల కావడానికి రెడీ అవుతుంది. కాగా ఈ సినిమా సెన్సార్ లో ఎటువంటి కట్స్ లేకుండా.... యూ/ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకొంది. కాగా ఈ సినిమా రుద్రమ దేవి సినిమా రిలీజైన వారం రోజులకే రిలీజ్ కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000 స్క్రీన్లలో ఈ సినిమా విడుదల చేయనున్నారు. అమెరికాలో 220 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్ చేయడం తో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. రామ్ చరణ్, రకుల్ హీరో హీరోయిన్లుగా ... నదియా, అరుణ్ విజయ్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







