ఈద్ సమయంలో వినియోగదారుల వస్తువులు, ధరలు పెరగడంపై నిశిత దృష్టి
- June 27, 2017
రియాద్: ఈద్ అల్-ఫితర్ సమయంలో రిటైల్ దుకాణాలలో విక్రయించబడుతున్న వివిధ వస్తువుల విక్రయాలు వాటి ధరల అమలు తీరుపై వాణిజ్య మరియు ఇన్వెస్ట్మెంట్ మంత్రిత్వశాఖ (ఎంసిఐ) ఇన్స్పెక్టర్లను నియమించారు.జకాత్ అల్- గిరాకీని కలిగివున్న పలు బ్రాండ్ వస్తువులు, దుస్తులు, ఈద్ ఉపకరణాలు మరియు స్వీట్లు ఉన్నాయి. తనిఖీ ప్రచారంలో ప్రతి అంశం మీద ధర ట్యాగ్లు తప్పనిసరిగా ఉండాలని, అలాగే అవి రిజిస్ట్రేషన్ వద్ద వసూలు చేయబడిన వాటికి అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఆయా దుకాణాలలో వాణిజ్యపరంగా మోసం లేదని నిర్ధారించడానికి ఈ సమయంలో సూపర్ మార్కెట్లు మరియు దుకాణాల అధికారుల జట్లు చేత పర్యవేక్షించబడుతున్నాయి.
వినియోగదారులు కాల్ సెంటర్ (1900) ద్వారా వారి ఫిర్యాదులను, సమాచారమును తెలియచేయాలని సూచించారు. వినియోగదారులు తాము కొనుగోలు చేసిన దుకాణంలో వాణిజ్యపరమైన ఉల్లంఘన జరిగినట్లు వారి ఫిర్యాదును స్మార్ట్ఫోన్ల ద్వారా తెలియచేయాలని సంబంధిత అధికారులు వినియోగదారులను కోరారు.
తాజా వార్తలు
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన
- UTS యాప్ సేవలు బంద్..
- మలేషియాకు బయలుదేరిన ప్రధాని మోదీ









