ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి

- October 15, 2015 , by Maagulf
ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి

భారత మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా దేశరాజధాని దిల్లీలోని డీఆర్‌డీవో భవన్‌లో ఎగ్జిబిషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మిస్సైల్‌ మ్యాన్‌ భారతదేశానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన జీవిత విశేషాలకు సంబంధించిన చిత్ర పటాలతో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలాం పేరుతో పోస్టల్‌ స్టాంపులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్‌పారికర్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, హర్షవర్ధన్‌ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com