ఐర్లాండ్ చుట్టొచ్చిన 'ఓటర్'
- July 02, 2017
మంచు విష్ణు, సురభి జంటగా తెలుగు, తమిళంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఓటర్'. జి.ఎస్ .కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతోంది. 'హీరో ఆఫ్ ది నేషన్' అనేది ట్యాగ్ లైన్. రమా రీల్స్ పతాకంపై సుధీర్ కుమార్ పూదోట (జాన్) నిర్మిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ''చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది. ఐర్లాండ్‌లో రెండు రొమాంటిక్ సాంగ్స్ ను మంచు విష్ణు-సురభి కాంబినేషన్‌లో తెరకెక్కించాం. ఇంకో పాట మిగిలుంది. త్వరలోనే తెరకెక్కిస్తాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. విష్ణు కెరీర్‌లో ఈ చిత్రం మైలురాయి అవుతుంది. త్వరలోనే టైటిల్ లోగోను ఆవిష్కరించి, ఆడియో విడుదల తేదీని ప్రకటిస్తాం'' అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: ఎస్.కె.నయూమ్, సహ నిర్మాత: కిరణ్ తనమాల.
తాజా వార్తలు
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!







