గల్లంతైన నావికుని గురించి గాలింపు ప్రయత్నాలు నిలిపివేసిన ఒమాన్ సైల్
- October 16, 2015
తొమ్మిది రోజుల క్రితం గల్లంతైన నావికుడు మొహమ్మద్ అల్ అలావీని గురించిన గాలింపు యత్నాలను నిలిపివేస్తున్నందుకు విచారిస్తున్నామని ఒమాన్ సైల్ అధికారవర్గం ప్రకటించింది. ఈనెల7 వ తేదీ తెల్లవరుఝమున క్రొయేషియా లోని దక్షణ ప్యూలా లో మొహమ్మద్ గల్లంతైన సంగతి పాఠకులకు విదితమే; తమ సంస్థలో మొహమ్మద్ నావికునిగా, నావికా అధ్యాపకునిగా కూడా చాలా సంవత్సరాలు పని చేసాడని, అతనితో కలసి పనిచేసిన వారు అతనిని చాలా కోల్పోతున్నారని, ఈ విషాద సమయంలో మహమ్మద్ తండ్రి మరియు మామగారికి సహాయంగా ఉంటామని,అతని కుటుంబానికి చేయదగినంతా తాము చేస్తామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ గ్రహం హామీ ఇచ్చారు. ఇటాలియన్ మరియు క్రొయేషియన్ కోస్ట్ గార్డ్ లు అప్రమత్తంగా ఉంటారని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







