రూ. 55 కోట్లు నష్టపరిహారం చెల్లించనున్న సల్మాన్ ఖాన్
- July 11, 2017
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన ట్యూబ్ లైట్ అట్టర్ ప్లాప్ అయింది.. ఈ రంజాన్ విడుదలైన ఈ మూవీని కొన్న డిస్ట్రిబ్యూటర్ లు కోలుకోలేనంతగా నష్టపోయారు.. సునాయాసంగా రూ 100 కోట్లు సాధించే సత్తా ఉన్న సల్మాన్ ఈసారి ఆ ఫీట్ చేయలేక విపలమయ్యాడు. ఇప్పటి వరకూ ఈ మూవీ కేవలం రూ 114 కోట్ల కలెక్షన్ రాబట్టింది.. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రావాలంటే రూ 200 కోట్ల కలెక్షన్ రావాల్సి ఉంది. అది అసాథ్యమని తేలిపోయింది.. దీంతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ తమను ఆదుకోవాలని సల్మాన్ ను వేడుకున్నారు.. దీంతో రూ 55 కోట్ల రూపాయిలు నష్టపరిహారంగా ఇచ్చేందుకు అంగీకరించాడు..తన మూవీ వల్ల నష్టపోయిన డిస్ట్రి బ్యూటర్స్ ను సల్మాన్ పెద్ద మనసు తో ఆదుకోవడం పట్ల బాలీవుడ్ లో ప్రశంసలు లభిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







