చిరు 151 ముహూర్తం రెడీ
- July 12, 2017
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పనుల్లో బిజీగా ఉన్నారు.. ఇప్పటికే స్క్రిప్టు పనులన్నీ దాదాపు పూర్తి కాగా, హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులువంటి ప్రీ ప్రొడక్షన్ పనులుజరుగుతున్నాయి.. ఖైదీనెంబర్ 150 విజయం తర్వాత చిరు చేస్తున్న ఈసినిమా ఎపుడు మొదలువతుందో అని తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ ఎదురుచూపుల్లోనే స్వాతంత్య్ర యోధుడి జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందనుంది కాబట్టి ఆగస్టు15న స్వాతంత్య దినోత్సవం రోజున లాంచ్ చేస్తే బాగుంటుందని మెగా టీమ్ భావిస్తోందనే శుభవార్త బయటకొచ్చింది.. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ స్వయంగా నిర్మించనుండగా, సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







