20న సద్దుల బతుకమ్మ వేడుకలు

- October 19, 2015 , by Maagulf
20న సద్దుల బతుకమ్మ వేడుకలు

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20న సద్దుల బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సద్దుల బతుకమ్మ వేడుకలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. బతుకమ్మ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com